(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.71. అధ్యాయః 071
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణమాహాత్ంయప్రతిపాదకశక్రశంబరసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
శక్రశంబరసంవాదం తన్నివోధ యుధిష్ఠిర॥ 13-71-1(84317)
శక్రో హ్యజ్ఞాతరూపేణ జటీ భూత్వా సువారుణః।
విప్రరూపం సమాస్థాయ ప్రశ్నం పప్రచ్ఛ శంబరం॥ 13-71-2(84318)
కేన శంబర వృత్తేన స్వజాత్యానధితిష్ఠసి।
శ్రేష్ఠం త్వాం కేన మన్యంతే తద్వై ప్రబ్రూహి తత్త్వతః॥ 13-71-3(84319)
శంబర ఉవాచ। 13-71-4x(7008)
నాసూయామి సదా విప్రాన్బ్రాహ్మమేవ చ మే మతం।
శాస్త్రాణి వదతో విప్రాన్సంమన్యామి యథాసుఖం॥ 13-71-4(84320)
శ్రుత్వా చ నావజానామి నాపరాధ్యామి కర్హిచిత్।
అభ్యర్చ్యాభ్యనుపృచ్ఛామి పాదౌ గృహ్ణామి ధీమతాం॥ 13-71-5(84321)
తే విస్రబ్ధాః ప్రభాషంతే సంయచ్ఛంతి చ మాం సదా।
ప్రమత్తేష్వప్రమత్తోఽస్మి సదా సుప్తేషు జాగృమి॥ 13-71-6(84322)
తే మాం శాస్త్రపథే యుక్తం బ్రహ్మణ్యమనసూయకం।
సమాసించతి శాస్తారః క్షౌద్రం మధ్వివ మక్షికాః॥ 13-71-7(84323)
యచ్చ భాషంతి సంతుష్టాస్తచ్చ గృహ్ణాంయమాయయా।
సమాధిమాత్మనో నిత్యమనులోమమచింతయం॥ 13-71-8(84324)
సోహం వాగగ్రమృష్టానాం రసానామవలేహకః।
స్వజాత్యానధితిష్ఠామి నక్షత్రాణీవ చంద్రమాః॥ 13-71-9(84325)
ఏతత్పృథివ్యామమృతమేతచ్చక్షురనుత్తమం।
యద్బ్రాహ్మణముఖాచ్ఛాస్త్రమిహ శ్రుత్వా ప్రవర్తతే॥ 13-71-10(84326)
ఏతత్కారణమాజ్ఞాయ దృష్ట్వా దేవాసురం పురా।
యుద్ధం పితా మే హృష్టాత్మా విస్మితః సమపద్యత॥ 13-71-11(84327)
దృష్ట్వా చ బ్రాహ్మణానాం తు మహిమానం మహాత్మనాం।
పర్యపృచ్ఛత్కథమమీ సిద్ధా ఇతి నిశాకరం॥ 13-71-12(84328)
సోమ ఉవాచ। 13-71-13x(7009)
బ్రాహ్మణాస్తపసా సర్వే సిధ్యంతే వాగ్బలాః సదా।
భుజవీర్యాశ్చ రాజానో వాగస్త్రాశ్చ ద్విజాతయః॥ 13-71-13(84329)
ప్రవసన్వాప్యధీయీత బ్రాహ్మీర్దుర్వసతీర్వసన్।
నిర్మన్యురపి నిర్వాణో యతిః స్యాత్సమదర్శనః॥ 13-71-14(84330)
అపి చ జ్ఞానసంపన్నః సర్వాన్వేదాన్పితుర్గృహే।
శ్లాఘమాన ఇవాధీయాద్గ్రాంయ ఇత్యేవ తం విదుః॥ 13-71-15(84331)
భూమిరేతౌ నిగిరతి సర్పో బిలశయానివ।
రాజానం చాప్యయోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం॥ 13-71-16(84332)
అభిమానః శ్రియం హంతి పురుషస్యాల్పమేధసః।
గర్భేణ దుష్యతే కన్యా గృహవాసేన చ ద్విజః॥ 13-71-17(84333)
`విద్యావిదో లోకవిదస్తపోదమసమన్వితాః।
నిత్యపూజ్యాశ్చ వంద్యాశ్చ ద్విజా లోకద్వయేచ్ఛుభిః॥ 13-71-18(84334)
ఇత్యేతన్మే పితా శ్రుత్వా సోమాదద్భుతదర్శనాత్।
బ్రాహ్మణాన్పూజయామాస తథైవాహం మహావ్రతాన్॥ 13-71-19(84335)
భీష్మ ఉవాచ। 13-71-20x(7010)
శ్రుత్వైతద్వచనం శక్రో దానవేంద్రముఖాచ్చ్యుతం।
ద్విజాన్సంంపూజయామాస మహేంద్రత్వమవాప చ॥ ॥ 13-71-20(84336)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-71-7 మాం మయి। మధు అమృతతుల్యాం విద్యాం సమాసిచ్చంతి క్షౌద్రం మధుపటలం మక్షికా మధ్వివేత్యావృత్త్యా యోజ్యం॥ 7-71-8 సమాధిం బ్రాహ్మణేషు నిష్ఠాం॥ 7-71-9 వాగగ్రే జిహ్వాగ్రే మృష్టం విద్యామృతం యేషాం బ్రాహ్మణానాం। రసానాముక్తిసుధానాం॥ 7-71-14 బ్రాహ్మర్వేదార్థాః దుర్వసతీః గురుకులవాసక్లేశాత్। అపి అపివా। సతి వైరాగ్యే యతిః స్యాత్॥ 7-71-15 పితుర్గృహే వేదాధ్యయనం నిందతి అపీతి॥ 7-71-16 అప్రవాసినం వేదార్థం గ్రామాంతరే వా సమకుర్వాణం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.